zoophyte
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a vegetable partaking of the nature both of plants and animals జంతువు వృక్షము యీ రెండు యొక్క ధర్మముగల లేక స్వభావము గల వస్తువు, ప్రాణి యొక్కానున్ను చెయ్యు యొక్కానున్ను యీ రెంటియొక్క స్వరూప స్వభావములు గల చెట్టు.
- The Brihiminal books discribe God more as a thing then as a person : more as a zoophyte than as the lord of all.
- Wilson of Mumbai(Bombay).
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).