Jump to content

అండ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము/ దే.వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అండ అంటే పక్కన--- అంటే ఎల్లపుడూ పక్కన ఉండి అత్యంత ప్రేమతో సకల విధముల సహకరించుట. ఉదా: నాకు అన్నివిధాలుగా అతను అండగా వున్నాడు

  1. ఆధారము

ఆశ్రయము1. ఆశ్రయము.2. ప్రక్క.3. వెనుక.4. గోడపెల్ల.

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అండగొను/ వ్వవసాయ శాస్త్రము: అండ = అండ చెక్కుట = పొలము దున్నిన తర్వాత పారతో చుట్టు ప్రక్కల భూమిని త్రవ్వడము.
  • అండదండ అండకణం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అండ ఉంటే కొండలు దాటవచ్చు.

  1. వెడల్పైన గనిమను చక్కగాచెక్కుట, బావి వెడల్పుగా తవ్వటానికి తంతెగా ఉంచి తవ్వే సాధనం [దక్షిణాంధ్రం, చిత్తూరు, నెల్లూరు]
  2. అండ చెక్కారు.........[వి]
  3. పెద్ద అండబెడితే కష్టం, చిన్న అండబెట్టి తవ్వు.
  4. "అ, య్యండనిల్చి యదల్చె నప్డు శివాళి యూళల." స్వా. ౪, ఆ.
  5. వెనుక. = "సీ. దురమొనర్చు, చుండుము మేము నీయండన పఱతెంచి యక్కూళఁ బోనీక యుక్కడంచి." అచ్చ. కిష్కిం, కాం.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అండ&oldid=966996" నుండి వెలికితీశారు