Jump to content

సమీపము

విక్షనరీ నుండి

సమీపము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దగ్గర/చేరువ/ఒడి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
అంకము, అంచ, అంజ, అండ, అంతికము, అందిక, అందుకోలు, అందుపాటు, అందుబడి, అత్తుగడ, అభ్యగ్రము, అభ్యర్ణము, అభ్యాగమము, అభ్యాశనము, ఉపకంఠము, ఉపాంతము, ఒద్దకడ, కుఱగలి,
సంబంధిత పదాలు

సమీపములో / సమీపమందు / / అతి సమీపము /

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అందుకొన దగినంత సమీపమునఁ గలది
  • హిమవత్పర్వతమునకు సమీపమున ఉండెడి యొక పట్టణము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

  1. near
"https://te.wiktionary.org/w/index.php?title=సమీపము&oldid=962123" నుండి వెలికితీశారు