అభ్యాగమము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

యుద్ధము అని అర్థము/సం. వి. అ. పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పెద్దలు విచ్చేసినపుడు లేచి ఎదురు పోవుట.

1. ఎదురుకొని లేచుట; 2. కొట్టు; 3. దాపు; 4. పగ; 5. పోరు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అభ్యాగమము&oldid=899565" నుండి వెలికితీశారు