Jump to content

అని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • దేశ్యం.
  • నామవాచకం/అసమాపకక్రియ/అవ్యయం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

యుద్ధము.

చెప్పి.(అను అనే ధాతువు క్త్వార్థకం).

అవ్యయం

ఆ విధముగా.

నానార్థాలు

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అయన చాలా మంచి వారు అని చెప్పారు.
  2. శ్రీకృష్ణుడు కౌరవ సభలో చెప్పిన పద్యంలో పద ప్రయోగము: ........ ...... అని నొత్తురు.... చత్తుతు కౌరవేశ్వరా,,,,,,
  3. తలఁచుటను తెలుపును;--"ఇమ్మహాత్మునకీఁగాంచితి, కృతార్థుండనైతినని మనంబున సంతసిల్లి."
  4. కారణమును తెలుపును;--"అశుచిభావంబునం గాకేమి యప్పరమపతివ్రత మదీయదృష్టిగోచర కాకున్నదయ్యెనని పూర్వాభిముఖుండై."
  5. ప్రసిద్ధిని తెలుపును.--"ఉజ్జయిని అని యొక పట్టణముకలదు."
  6. అనుకరణమును తెలుపును.

"ధన్యోస్మి యనిపలికె;"--"గల్లని మ్రోగునందెలు;"

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అని&oldid=895347" నుండి వెలికితీశారు