కలి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

ఉభయము/దేస్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పులియబెట్టిన కడుగునీరు
  • ఒక యుగము(కలియుగము)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కలికాలము పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. 'కలి'తో అన్నం వండే ఈ ఆచారం బ్రాహ్మణేతరుల్లోనే ఉంది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కలి&oldid=893430" నుండి వెలికితీశారు