Jump to content

అంబరీషము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
సం. వి.
  • నామవాచకం: సం.వి/రూ. అంబరిషము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
వేయించుటకు ఉపయోగించు పాత్ర - మంగలము అనునది.

పుం.

  • పశ్చాత్తాపము
నానార్థాలు

పర్యాయ పదాలు: [యుద్ధము] ---- అంకము, అంబరీషము, అని, అనీకము, అభిక్రమము, అభిక్రాంతి, అభిగ్రహము, అభిమరము, అభిమర్దము, అభిసంపాతము, అభ్యాగమము, అభ్యామర్ధము, ఆక్రందము, ఆజి, ఆనర్తము, ఆయోధనము, ఆలము, ఆవహము, ఆస్కందనము, ఉత్థానము, ఉదరము, ఎసలు, కంగారు, కంగిస, కంఠాలము, కదనము, కయ్యము, కర్కంధువు, కలకు, కలను, కలహము, కలి, కవిదల, కొట్లాట, ఖజ, గ్రుద్దులాట, చివ్వ, చివ్వి, జగడము, జన్యము, జిద్దు, ఝకటము, తంపి, తగవు, తమలము, తొడత్రొక్కుడు, త్రోపు, దంతకూరము, [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)]

సంబంధిత పదాలు
అంబాళము ;గుఱ్ఱపుపిల్ల; నరక విశేషము;
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంబరీషము&oldid=966483" నుండి వెలికితీశారు