అందుపాటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము/దే.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సమీపము / దగ్గర/అందుకొనఁదగినంత సమీపము;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ద్వి. క్రిందట గాలిగా గేడించి రథము, నందుపాటుగ దోలు మనుచుఁదోలించి, కదియఁబోవుటయు నక్కపటమృగంబు, బెదరిపట్టీక కుప్పించి బిట్టెగసి." హరిశ్చం.౧, భా. ౬౯౬;