అందుబాటు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం
- విశేష్యం/విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (విశేష్యం)
- (ఏదైనా వస్తువు) సులభముగా పొందుటకు వీలైన స్థితి. సామీప్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- విశేషణం
- సమీపము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- చదువు ఆరోగ్యం అందరికి ఉచితం గా అందరికి అందుబాటు లో వుండాలి.
- వీలైనంత సాహిత్యం అందరి కి అందుబాటు లోకి వస్తుంది.
- అందఱికిని అందుబాటులో ఉండుఅంగడిగంప వంటిది