near
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, దగ్గరించుట, సమీపించుట, దగ్గరికి పోవుట ఇది సముద్ర భాష.
- when we neared the town మాకు పట్టణము దగ్గరించినప్పుడు.
విశేషణం, సమీపమైన, దగ్గరగా వుండే, సన్నిహితమైన.
- near relationship దగ్గిరి బంధుత్వము.
- on the near side దగ్గిరి తట్టు, దగ్గిరి పక్క, అనగా ఈ తట్టు, ఈవలి తట్టు, ఇవతలి తట్టు.
- the near side of a horse గుర్రానికి దగ్గిరి తట్టు, అనగా యెక్కేవాడికి వాటము గా వుండే గుర్రము యొక్క యెడమ తట్టు.
- or miserly లోభియైన, లుబ్ధత్వము గల.
- a near manలోభి, లుబ్ధుడు.
క్రియా విశేషణం, కొంచెం తక్కువగా.
- he is near dead చచ్చేటట్టు వున్నాడు, కొన ప్రాణముతో వున్నాడు.
- it is near noon మధ్యాహ్నమునకు సమీపము గావున్నది.
- that price is very near a hundred rupees దాని వెల వంద రూపాయల దాకా అయ్యీని.
- he was near being robbed వాడు కొంచెము లోదోపిడీ కాబోయెను.
విభక్తి ప్రత్యయం, దగ్గెర, వద్ద, సమీపమందు.
- do not go near himవాడి దగ్గెరపోక.
- the feast was now near at hand ఇంతలో ఉత్సవము దగ్గరించింది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).