పక్క

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
 • విశేషణం.
వ్యుత్పత్తి
 • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

ఒక వైపు అని అర్థము. ఉదా: ఆపక్క, ఈపక్కన.... అని అంటుంటారు.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
 • ఈ పక్క
 • ఆ పక్క
 • పక్క పక్కన
 • పక్కదోవ
 • ఏ పక్క
 • నువ్వే పక్క
 • పక్క పక్క
 • పక్క గది
 • పక్క దారి
 • గోడపక్క
 • పక్క టీమ్
 • పక్క తడపటం
 • పక్క చూపు
 • ఆయన పక్క
 • ఆయన పక్కన
 • ఇంకో పక్క
 • మరో పక్క
 • ఒక పక్క
 • రోడ్డు పక్క
 • ఇంకో పక్క
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

 • నీతులు పక్క వాళ్ల కేనా ?
 • ఒక పక్క విధేయత మరో పక్క వత్తిడి
 • ఎంతసేపు పక్క వారితో మాట్లాదితే మనకు ఎంత అవసరపడతారు అన్న గొడవే తప్ప మనసు విప్పి మట్లాడే వాల్లు చాల తక్కువ.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=పక్క&oldid=478101" నుండి వెలికితీశారు