Jump to content

side

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పక్క, పార్శ్వ్ము, పక్షము, తట్టు, వైపు, వోర.

  • on thatside ఆ పక్కన.
  • go on one side వారగాపో.
  • on the side of the hill కొండపక్కన.
  • కొండ అడుగున.
  • on the north side ఉత్తరపు దిక్కున.
  • side of a leaf, being one page పొరట.
  • a side of bacon అరపంది.
  • side of a river, one bank తీరము.
  • a side-saddle పక్కజీని, అనగా ఆడవాండ్లు యేక్కే గుర్రముమీద వెసే పల్లము.
  • side-arms, that is, sword and pistols పార్శ్వ ఆయుధములు, అనగా కత్తిపిస్తోలు.
  • they spoke on his side అతని పక్షముగా మాట్లాడినారు.
  • a witness on my side నా పక్షమైన సాక్షి.
  • It is an error on the safe side తప్పు వాస్తవమే మెట్టుకు యిది కావడము శుభము.
  • ఇది అన్యాయము సరే మెట్టుకు యిందుచేత ఫలము కద్దు,గుడ్డిలో మెల్ల శ్రేష్టము.
  • to lie on one side వొత్తిగిలి పండుకోనుట.
  • God who was on my side నా పాలిటి దైవము.
  • God is on their side దేవుడువాండ్ల పక్షముగా వున్నాడు.
  • youth is on his side వీడు వయసు వాడనేదివీడి యందు విశేషము.
  • On both sides ఉభయత్ర యిరుగడల.
  • on all sidesనల్ దిక్కుల.
  • relations on the mothers side తల్లివంక వాండ్లు, మాతృవర్గము.
  • from side to side యీ పక్కనుంచి ఆ పక్క దాకా.
  • he nearly split his sides with laughing పక్కలు పగల నవ్వినాడు.
  • In the Amaram the Sancrit and the Telugu are printed side by side అమరములోసంస్కృతము వొక పక్క తెలుగు వొక పక్కగా అచ్చువేసినారు.
  • In the line the soldiers stood side by side సిపాయీలు వరసగా నిలిచినారు.
  • the books were placed side by side ఆ పుస్తకములను వరసగా పెట్టినారు.
  • they were buried side by side వాండ్లిద్దరినిన్ని జోడుగా పూడ్చినారు.

క్రియ, నామవాచకం, పక్షమవుట.

  • they sided with హిమ్ అతని పక్షమైనాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=side&oldid=944208" నుండి వెలికితీశారు