పడక
స్వరూపం
పడక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పడక నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పడక అంటే నిద్రించడానికి చేసుకున్న ఏర్పాటు. నిద్రించడాన్ని పడుకొనుట అంటారు కనుక పడక అనేది ఒక కారణ నామము. ప్రక్క/శయ్య
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
నీటి పడక
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒకపడకలో కూడా పండుకొనేవాడు