bed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పడక, శయనము, శయ్య.
- he went to bed పండుకొన్నాడు.
- when the birds went to bed పక్షులు పండుకొనేటప్పుడు.
- she was brought to bed of a son మొగబిడ్డను కనింది.
- or bed stead మంచము.
- or mattrass పీచుకమెత్త.
- or feather bedపక్షి రెక్కలమెత్త.
- in a garden bed మడి, పాదు.
- the bed of a river యేటి గర్భము, నట్టేరు, మడుగు.
- they dig a canal out of the bed of the river నట్లేటినుంచిఒక కాలవ తీసినారు.
- a bed of rocks చాపరాయి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).