గుర్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

గుర్రాలు
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

గుర్రములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వేగముగా పరుగెత్త గల ఒక జంతువు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. అశ్వం/ అశ్వము
  2. హయము
  3. తురగము
సంబంధిత పదాలు
  1. కర్రగుర్రము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

యోగి వేమన
గుఱ్ఱమునకు దగిన గుఱుతైన రౌతున్న
గుఱ్ఱములు నడచు గుఱుతుగాను
గుర్తు దుర్జనులకు గుణము లిట్లుండురా
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గుర్రము&oldid=953813" నుండి వెలికితీశారు