horse
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియ, విశేషణం, గుర్రము మీదికి యెక్కించుట.
- he horsed the regiment ఆ రిజిమెంటుకుగుర్రములను యిచ్చినాడు.
నామవాచకం, s, గుర్రము.
- a stone horse విత్తులు కొట్టని గుర్రము.
- he worked like a horse i. e. diligently శ్రద్ధగా పాటుపడ్డాడు, వంచనలేక పాటుపడ్డాడు.
- or Cavalry తురుపు, రౌతు, తురుపు గుర్రములు, తురుపుసవార్లు.
- the Pindarry horse or plunderers పెండారీ గుర్రము, కొల్ల గుర్రము, తురుపు గుర్రములలో light horse heavy horse అని రెండు విధము లు గలవు, వీండ్లకు ఆయుధము లలో భేదము కలదు.
- he rides the high horse వాడు మహా అహంకారి.
- horse for linen గుడ్డ లు మొదలైనవి వేసే కొయ్య చట్టము.
- hobby horse కర్రగుర్రము.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).