భేదము
స్వరూపం
భేదము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భేదము విశేష్యము
- పుల్లింగము
- వ్యుత్పత్తి
సంస్క్ర్తసమము
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భేదనము
- వేఱిమి
- విశేషము
- ఒక ఉపాయము(ఇది త్రి విధము-ఒండరుల స్నేహము చెరఱచుట,ఒండొరులకు రాయిడి పుట్తించుట,బెదరుచూపుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు