variation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, change ; difference, turn భేదము, వ్యత్యాసము, మారడము.

  • he told the story without variation వాడు ఆ కథను నిర్వ్యత్యాసముగా చేసినాడు, తూచా తప్పక చెప్పినాడు.
  • he acted thus without variation for one year వొక సంవత్సరము దాకా నిర్వ్యత్యాసముగా అట్లా నడుచు కొన్నాడు, తప్పక అదే రితిగా నడుచుకొన్నాడు.
  • the variation of the compass దిక్కులను చూపించే కాంతరాతిముల్లు యొక్క వ్యాత్యాసము.
  • a variation in music స్వరకల్పనలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=variation&oldid=948934" నుండి వెలికితీశారు