బంధుత్వము
Appearance
బంధుత్వము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బంధుత్వాలు,బంధుత్వములు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చుట్టిరకము అని అర్థము/సంబంధము/ఆప్తి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చుట్టము/ దూరపు చుట్టము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బంధుత్వముచేత న్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు.
- ఆమెకు నాకు బంధుత్వము కలదు