సంబంధము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
  • బందం.
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

సంభందం అంటే చక్కటి బందం./జోలి

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
పర్యాయ పదములు
అనుబంధము, అనువేధము, అనుశయము, అనుషంగము, ఆప్తి, ఇలాక, ఉపస్తతి, గంధము, జంజాటము, జోలి, తగులము, తగులాట, తగులాటము, తాలూకు, తొడుసు, త్రోవ, దొసగు, పని, పరిమిళినము, పరిశీలనము, పొగెము, పొత్తు, బంధము, లంకె సంయుజ, సంయోగము, సంసర్గము, సంయోగము, సంసర్గము, సంసృష్టత, సంహననము, సక్తి, సన్నికర్షణము, సన్నికర్షము, సమాయోగము, సాంగతము, స్వాజన్యము.
సంబంధిత పదాలు
  1. బంధము
  2. సంబంధించిన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • పెద్దలు కుదిర్చిన వివాహాలలో సంభందం చూసి పెళ్ళి చేయడం అలవాటే.
  • మానవ సంబంధాలు

అనువాదాలు[<small>మార్చు</small>]

தொடர்பு

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=సంబంధము&oldid=961989" నుండి వెలికితీశారు