relation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, connection సంబంధము, బాంధవ్యము.
- what relation is he of yours? వాడు నీకేమి కావలెను.
- he stood to them in the relation of a teacher వాండ్లకు వాడువుపాధ్యాయులుగా వుండినాడు.
- a kinsman బంధువు.
- she is a relation of mine అది మాచుట్టపుది.
- or story చెప్పడము, వివరించడము.
- during the relation of this story ఈ కథ ను చెప్పుతూ వుండగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).