ఆప్తి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. స్త్రీ సంయోగము
  2. లాభము.
  3. చెలిమి.
  4. రాబోవుకాలము, ఆయతి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

పొందుట/లాభము / చెలిమి / ఆయతి

సంబంధిత పదాలు

ప్రాప్తి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"తే. నీ వివేకంబు నాప్తియు నెఱపితీవు." భార. ఉద్యో. ౩,ఆ. ౨౩౬.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆప్తి&oldid=910181" నుండి వెలికితీశారు