చుట్టము
Appearance
చుట్టము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
చుట్టాలు = చుట్టము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దూరపు చుట్టము / దగ్గరి చుట్టము / ఒప్పారు చుట్టము/ చుట్టపుచూపుగా/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట
- ఒక సామెతలో పద ప్రయోగము: చూడ బోతే చుట్టాలు. ..... రమ్మంటే కోపాలు...
- వాడు బడికి చుట్టపు చూపుగా వస్తుంటాడు...