Jump to content

అండాశయము

విక్షనరీ నుండి

అండాశయము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అండాశయము స్త్రీ జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు కటి ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక అండం చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం శుక్రంతో ఫలదీకరణం చెంది గర్భకోశంలో పిండంగా తయారవుతుంది.
  2. గర్భాశయము.
  3. [జీవశాస్త్రము] స్త్రీబీజ కోశము (Ovary).
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అండాశయము&oldid=884735" నుండి వెలికితీశారు