కటి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కటి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మొల
- పిప్పిలి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక జాతీయ గీతంలో: నమో హిందు మాతా... సుజాత నమో జగన్మాత... అనే పాటలో: గంగ యమునలే కటి సూత్రముగ....