haunch

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, (that part of the body which is between the last ribs and the thigh, the back part) పిరుదులు, కటిప్రదేశము, రొండి.

  • I was on the saddle and she was sitting on the horses haunches నేను జీనిమీద కూర్చుంటిని అది నా వెనక కూర్చుండినది.
  • a haunch of venison లేడి యొక్క మోకాళ్లకున్ను నడుముకున్ను మధ్య భాగము.
  • a haunch or saddle of mutton మేక యొక్క వీపు.
  • they were sitting on their haunches conversing గొంతి కూర్చుండి మాట్లాడుతూ వుండినారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=haunch&oldid=380498" నుండి వెలికితీశారు