అచ్చు
స్వరూపం
అచ్చు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యం.
- నామవాచకం/విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అచ్చులు
- ప్రతిబింబము,
- బెల్లము మొదలైనవాని అచ్చురూపము,
- బట్టలు నేయు సాధనము, ముద్రాక్షరము,
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ముద్రణ
- తెలుగులోని అ, ఆ. అను అక్షరము (లు)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అచ్చుబోసిన ఆంబోతులా తిరుగుతున్నాడు..... ఒక సమెతలో పద ప్రయోగము