అట్టహాసము
స్వరూపం
అట్టహాసము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- దేశ్యం./సం.వి.అ.పుం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
అట్ట(బిగ్గరయైన, భయంకరమైన)హాసము(నవ్వు).ఉదా: వారి పెళ్ళి అట్టహాసముగా జరిగింది. అని అంటుంటారు. అనగా వైభవంగా అని అర్థము
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బాగా బిగ్గరయైన, భయంకరమైన నవ్వు./ ఆడంబరము, ఆటోపము
- అతిశయముతోఁ గూడిన హాసము, పెద్దనవ్వు;
- ఆడంబరము, ఆటోపము, (అడావుడి అని వాడుక.)
ఉదా: "ఈ స్వల్పకార్యమునకు వారెంతో అట్టహాసముచేసినారు."
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారి పెళ్ళి అట్టహాసముగా జరిగినది
అనువాదాలు
[<small>మార్చు</small>]
|