అణువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అణువు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇది ఇంగ్లీషు లోని atom అనే మాటకి సరితూగే మాట. భౌతిక, రసాయన శాస్త్రాలలో పదార్ధాన్ని అణుప్రమాణం కంటె చిన్నగా విభజించలేమని ఒక నమ్మకం ఉండేది. ఈ అణువు అనే మాట, ప్రస్తుతం వాడుకలో ఉన్న అర్ధం వేదకాలం నుండీ సంస్కృతంలో ఉంది. (ఉ. పీతాభాస్వత్యణూపమా - మంత్రపుష్పం). వైశేషిక దర్శనం ప్రకారం రెండు అణువులు కలసి ద్వ్యణుకం ఏర్పడుతుంది. మూడు ద్వ్యణుకాలు కలసి ఒక త్రసరేణువు ఏర్పడుతుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు సూర్యరశ్మిలో తళతళమెరుస్తూ కనిపించే దుమ్ముకణాలు త్రసరేణువులని వారు భావించారు.
స్వల్పము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- లేవు
- సంబంధిత పదాలు
- పరమాణువు,
- బణువు,
- బృహత్బణువు
- రేణువు
- అణుశక్తి
- అణుత్వము
- అణుమాత్రము
- అణుజాలము
- అణుమధ్య
- అణువృహి
- అణ్వంతము
- అణ్వస్త్రం
- అణ్వాయుధం
- వ్యతిరేక పదాలు
- లేవు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మన జీవితంలో ప్రతి అణువు ప్రభావం చూపేదే అని గ్రహించుదాము.
- అణువులు పండు పొలము