Jump to content

బృహత్‌బణువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • బృహత్‌ అంటే పెద్ద కనుక బృహత్‌బణువు అంటే పెద్ద బణువు. జీవరసాయనం లో తారసపడే బణువులలో వమ్దలు, వేలకి పైబడి అణువులు ఉంటాయి. అటువంటివాటిని బృహత్‌బణువులు (mega molecules) అంటారు.
బహువచనం
  • బృహత్‌బణువులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఇది ఇంగ్లీషు లోని mega molecules అనే మాటకి సరితూగే మాట. జీవరసాయన శాస్త్రం (biochemistry) లో ప్రాణ్యములు మొదలైన బణువులలో వేలకి పైబడి అణువులు ఉంటాయి. వీటిని బృహత్‌బణువులు అంటారు.

నానార్థాలు
లేవు
సంబంధిత పదాలు
పరమాణువు, అణువు, బణువు, ప్రాణ్యము
వ్యతిరేక పదాలు
లేవు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]