Jump to content

అద్దము

విక్షనరీ నుండి
అద్దము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. అద్దం.
  2. గాజుబిల్ల. దర్పణము
  3. వివ. ముఖము చూచుకొనుటకు ఉపయోగించునట్టిది. వెనుకవైపు రసపు పూఁత పూయఁబడిన గాజు బిల్లలోనే ముఖాదులు సరిగా ప్రతిఫలించును. అట్లు కానివి వట్టి గాజుపలకలు. బీరువాలు మొదలైనవానికి అమర్పఁబడునవి. అద్దపు తలుపులు -
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • అంధుడికి అద్దం చూపించినట్లు.
  • ఒక పద్యంలో పద ప్రయోగము: కొండ అద్దమందు కొంచెమై వుండదా.... విశ్వదాభి రామ వినుర వేమ:

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అద్దము&oldid=966971" నుండి వెలికితీశారు