అద్దం

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • దేశ్యం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం. అద్దములు=బహువచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అద్దం ఒక బింబాన్ని ప్రతిబింబింప జేస్తుంది. ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు అవతలి వైపు వెండిపూత ఉండి కాంతి కిరణాలను పరావర్తనం చెందించి ప్రతిబింబం ఏర్పరుస్తాయి. దర్పణం.
  2. కటకం(లెన్స్). ఉదాహరణ:నా కళ్లజోడు అద్దం పగిలిపోయింది.
  3. గాజు పలక. ఉదాహరణ: క్రికెట్ బాల్ తగిలి కిటికీ అద్దం పగిలిపోయింది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అద్దం లోపల
  • అద్దం ముందు
  • అద్దంలో
  • టీవీ అద్దం
  • ఆఫీసు గది అద్దం
  • కారు అద్దం
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

india

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అద్దం&oldid=950777" నుండి వెలికితీశారు