అనాధ
స్వరూపం
అనాధ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అనాధ.. ఏకవచనము, అనాధులు... బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నావారు అని చెప్పుకోవడానికి ఎవరూ లేని వారు అనాధ .ముఖ్యముగా ఈ మాట తల్లి తండ్రి లేని పిల్లలకు వర్తిస్తుంది. దిక్కులేని/నిరాధారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అనాధలకు భర్త విడిచిపెట్టిన వారికి ఇచ్చు పోషకభృతి, మనోవర్తి