అవును
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అవును అనేది అంగీకరాన్ని తెలిపే పదం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఔను/ అవునా / ఔ / అయితే/ ఔవన్నా కాదన్నా / అవునను... ఔనను.... / అవును గానీ/ అవునులే /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అవును నేనూ విన్నాను.