Jump to content

ఆవు

విక్షనరీ నుండి
ఆవు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
లింగము
స్త్రీలింగము
వ్యుత్పత్తి
మూలపదము.
బహువచనం
ఆవులు.

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

నాలుగు కాళ్ల క్షీరదము,సాధు జంతువు.

నానార్ధాలు
  1. గోవు
  2. ధేనుక
  3. ధేనువు
సంబంధిత పదాలు
  1. ఆవుపాలు
  2. ఆవునెయ్యి
  3. పాడిఆవు.
  4. ఆవుపంచితము.
  5. ఆవుపేడ.
  6. ఆవుపాలజున్ను.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా?

అనువాదాలు

[<small>మార్చు</small>]

ఇవీ చూడండి

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆవు&oldid=951604" నుండి వెలికితీశారు