ఈల
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:/
వి.
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నోటితో చెయ్యు సంకేత ధ్వని.
- చిమ్మట కూత
- ఈలపెట్టుట కుపయోగించు సాధనము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒక దినుసుకూరాకు
- సంబంధిత పదాలు
- 1. నెపము.2. సిగ్గు, లజ్జ. ..........శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"వ. ఈల వెట్టుచు గోగణంబుల జెదరందోలి." వి, పు. ౭, ఆ.