Jump to content

ఉత్తరము

విక్షనరీ నుండి
ఉత్తరము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • ఉత్తరాలు, ఉత్తరములు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఉత్తరముఅష్టదిక్కులలో ఇది ఒకటి.దీనికి అధిపతి యముడు.

నానార్థాలు

1.అర్ధము

  1. జాబు.
  2. లేఖ.

2.అర్ధము

  1. ఉత్తరము దిక్కులలో ఒకటి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఒక పాటలో పద ప్రయోగము: (జానపద గీతము) అత్తరు సాయిబు మంచోడమ్మా .... ఉత్తర మొచ్చింది......
  • ఉత్తర భారత దేశము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉత్తరము&oldid=967628" నుండి వెలికితీశారు