ఉర్లగడ్డ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- తమిళంలోని ఉరుళై(దొర్లే) తెలుగు రూపాంతరం ఉర్ల గడ్డ.
- బహువచనం లేక ఏక వచనం
- ఉర్లగడ్డలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉర్లగడ్డ ప్రపంచం లోపంట బియ్యము,గోదుమ లు,మొక్కజొన్న లు తరవాత నాలుగవ స్థానంలో ఉంది.ఇది పిండి పదార్ధం ఎక్కువగా కలిగిన గడ్డ కూర.ఇది అమెరికన్ల నుండి ప్రపంచం అంతా యురోపియన్ల ద్వారా వ్యాపించింది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు