Jump to content

పిండి

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
పిండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పిండి అంటే మెత్తగా నలుగకొట్టిన ఆహారపదార్ధము. వివిధరకాల వంటలను తయారు చేయడానికి ఆహారపదార్ధాలను పిండిగా తయారు చేస్తారు. విసరుట, రుబ్బుట, నాబెట్టికొట్టుట, మరపట్టించుట, కలుపుట వంటి వివిదరకాల ప్రక్రియ ద్వారా పిండి తయారు చేస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. ఇడ్లీపిండి
  2. గోధుమపిండి
  3. దోశపిండి
  4. పిండివంట
  5. బియ్యప్పిండి
  6. మైదాపిండి
  7. రాగిపిండి
  8. పిండిమర
  9. పిండిపదార్ధము
  10. పిండిఉప్మా
  11. పిండివిసరుట
  12. పిండిరుబ్బుట
  13. తడిపిండి
  14. పొడిపిండి
  15. పిండిజల్లెడ
  16. పిండి ఆరబోసినట్లు
  1. పిండి ఎండబెట్టుట
  2. పిండివడియాలు
  3. మజ్జిగపిండి
  4. పిండికొట్టుట
  5. పిండిముగ్గు
  6. మరపిండి
  7. పులిసిన పిండి
  8. పులవనిపిండి
  9. పచ్చిపిండి
  10. వేపినపిండి
  11. పిండికలుపుట
  12. చపాతీపిండి
  13. పిండిముద్ద
  14. రుబ్బినపిండి
  15. ముగ్గుపిండి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: పిండి కొద్ది రొట్టె

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=పిండి&oldid=957018" నుండి వెలికితీశారు