powder
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పొడి, చూర్ణము, పిండి.
- gunpowder తుపాకిమందు.
- sweet dust for the hair వాసనపొడి.
- a love powder మైదు, వలపుమందు.
- powder used for soap సున్నిపిండి.
- black powder మసి.
- this was reduced to powder యిది పొడిచేయబడ్డది,పిండి చేయబడ్డది, చూర్ణము చేయబడ్డది.
- they beat it into powder దీన్ని పొడిచేస్తారు, చూర్ణము చేస్తారు.
- beaten to powder పొడియైన, చూర్ణమైన.
క్రియ, విశేషణం, or to pound పొడిచేసుట, చూర్ణము చేసుట.
- or sprinkle .
- she powdered his head వాడి తలకు వాసన పొడి చల్లినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).