ఊరగాయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ఊరగాయ నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఊరగాయ అంటే నిలవ పచ్చడి. తెలుగుతనం ఉట్టిపడే ఆంధ్రుల అభిమాన ఆహార పదార్ధం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
ఆవకాయ, మాగాయ, తురుము పచ్చడి, పచ్చడి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆంధ్రుల భోజనంలో ఊరగాయ తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది.