Jump to content

ఊరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

ఊరించు క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఆశలు రేపు, కోరికను పెంచు అని అర్థము ఆసగొలుపు, ఊరజేయు, కలిగించు.

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ఊరించాను ఊరించాము
మధ్యమ పురుష: నీవు / మీరు ఊరించావు వర్షించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు వర్షించాడు వర్షించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు వర్షించింది వర్షించారు

ఊరించుట / ఊరించు చున్నది/ ఊరించే

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పాటలో పద ప్రయోగము: ఓహో చక్కని చిన్నది..... వయ్యారంగా వున్నదీ.... ఊరించే కన్నులతో నన్నే రమ్మన్నది.
  2. కలుగజేయు. "గీ. ఎడతెగని మోహ మూరించి యేపురేగి.” హంస. ౨,ఆ. ౨౦౦.
  3. నోరూరునట్లు చేయు. "సీ. మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు నూరుఁగాయల దినుచుండు నొక్కడు...." భాగ. ౧౦,స్కం. పూ. ౪౯౬.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=ఊరించు&oldid=952059" నుండి వెలికితీశారు