ఊసరవెల్లి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- ఊసరవెల్లులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఊసరవెల్లి అంటే రక్షకవర్ణాన్ని పరిసరాలకు తగినట్లు మార్చుకొనే ఒక చిన్న జంతువు.ఇది తొండలా ఉంటుంది.
- చిత్రబింబము
- ఒక సరీసృపము. సాధారణం గా తొండ పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- వేషాలు మారుస్తూ మోసాలు చేసేవారిని మనవాళ్ళు పోల్చేది ఊసరవెల్లీతోనే.
- ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ మనిషి తన వ్యక్తిత్వం సమయానుకూలంగా మార్చుకోకూడదు.
- వ్యక్తిత్వం లేని ఊసరవెల్లి లాంటి మనిషిని నమ్మకూడదు.
- ఊసరవెల్లి చందమున నొక్కట బీఱనరాలు దేరఁగా
అనువాదాలు
[<small>మార్చు</small>]
|