ఎంత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ప్రశ్నార్ధకం.
- సర్వనామము
- వ్యుత్పత్తి
- వ్యు. ఏ + అంత-అంతలోని అలోపము. ఏకారమునకు హ్రస్వము. సర్వ.[ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]
ద్వయము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]ఎంత అంటే పరిమాణాన్ని తెలుసుకునేదానికి వాడే ప్రశ్నార్ధకం.
- ఉదా: దీని ధర ఎంత? / ఎంత వరకు చదివవు/ ఎంతవరకు పని జరిగింది./ఏపాటి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
/ఎంతదూరం/ వెల ఎంత/ ఎంతకైనా /ఇది యెంత పొడుగు how long is this?/ ఎంతో వుంది / ఎంతైనా/
- ఎంత అన్యాయము what injustice!
- ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold?
- అది యెంత పని what great matter is that?
- ఎంతమాత్రము how much?
- ఎంతలో within what price?
- ఎంతమాత్రము కాదు by no means.
- ఎంతమంది
- వ్యతిరేక పదాలు
- ఇంత.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మీ యింటి నుండి గుడి ఎంత దూరం.
- . ఒక చిత్ర గీతములో పద ప్రయోగము...ఎంత వారు గాని, వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తూలి పోదురూ ... కైపులో, కైపులో, కైపులో.....
- ఇతనిఁజూచి మీకునెంత మోహముగల, దంతకంటె మాకునధికమైన, మోహరసముమూరి మోచియున్నది." వి, పు. ౭, ఆ. (చూ. ఇంత