ఎముక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎముక నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శరీరానికి ఆకారాన్ని, ప్రధాన అవయవములకు రక్షణని కలిగించే శరీర భాగం ఎముక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఎముకలేని నాలుక
- అతని చేయికి ఎముక లేదు.