కడుపు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- కడుపు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
- కడుపులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]2. గర్భము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వానికి కడుపే కైలాసం: అనగా వానికి తిండి ద్యాస ఎక్కువ అని అర్థం. వాడు కడుపు ఉబ్బ నవ్వించాడు. వాని కడుపు కోత తీర్చలేనిది. అనగా వాని కష్టం తీర్చలేనిది అని అర్థం.
- నన్ను కడుపులో పెట్టుకొని పెంచెను