గర్భము
స్వరూపం
గర్భము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గర్భము నామవాచకం/ సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- గర్భముఅంటే పిండము రూపు దిద్దుకొని,ప్రాణం పోసుకోవడము.
- గర్భము అంటే అంతర్భాగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ఒకనాటక సంధి
- బిడ్డ
- సంబంధిత పదాలు
- ఆగర్భశ్రీమంతుడు.
- కర్కటీగర్భన్యాయము
- గర్భగృహము
- గర్భనరకము
- గర్భవతి
- గర్భస్థశిశువు,
- గర్భస్రావము
- గర్భాలయము
- గర్భిణి
- జలగర్భము
- భూగర్భము
- సముద్రగర్భము
- గర్భాలయము
- గర్భశోఖము
- వ్యతిరేక పదాలు