కర్మ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- కర్మలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కర్మ అంటే పనికి పర్యాయ పదము.ఆధ్యాత్మిక సంబంధిత విషయాలలో కర్మ అనేపదానికి ప్రత్యేక అర్ధాలు ఉంటాయి. (జ్యోతిశ్శాస్త్రం) పూర్వం చేసిన కర్మకుజ్ ప్రతి ఫల రూపమైనకర్మ ఫలం.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిత్యకర్మ
- కర్మభూమి
- కర్మకార్యాలు.
- కర్మఫలితము
- కర్మయోగము.
- కార్మికులు.
- కర్మాగారము.
- కర్మజీవి లేదా కర్మఠుడు.
- కర్మఠము
- కర్మణి క్రియ,
- అకర్మ క్రియ
- కర్మరంగము
- కర్మసాక్షి
- కర్మాంతరము
- కర్మి
- కర్ముడు
- కర్మేంద్రియములు
- కర్మ సిద్ధాంతము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కర్మ అంటే పని యొక్క ఫలితములను అనుభవించునది.
ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనను తప్పదన్నా....