Jump to content

కొండనాలుక

విక్షనరీ నుండి
Uvula/కొండనాలుక

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ
వ్యుత్పత్తి

ద్వయము

బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
నానార్థాలు
పర్యాయపదములు
అంగిటిముల్లు, అధిజిహ్వ, అధోజిహ్విక, అలిజిహ్వ, ఉపజిహ్విక, గళశుండిక, ఘంటిక, చిరునాలుక, ప్రతిజిహ్వ, లంబిక, శూన, సుధావ్రవ, సూన.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కొండ నాలుకకు మందేస్తే అసలు నాలుక ఊడి పోయిందట: ఇది సామెత.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]