కొట్లాట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- కొట్లాటలు = బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కలహం/ పోట్లాట అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక చిన్న విషయానికి వారిరువురు కొట్లాడుకుంటున్నారు.